వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ పిలుపునిచ్చారు.
మంగళవారం గూడూరులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10 నుండి 12 వ తేదీ వరకూ మూడు రోజులపాటు నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

