వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 16 పాఠశాలలలో వివిధ అభివృద్ధి పనుల నిర్వహణ కోసం రూ.10,53,300 లతో టెండర్లు వేస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
31 - 08 - 2026 న జిల్లా పరిషత్ కార్యాలయంలో రూ.5000 లు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చిన టెండర్ దరఖాస్తుల ఆధారంగా కాంట్రాక్టర్లకు పనులు కేటాయించవలసి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

