వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో యాక్ట్ 30 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి బహిరంగ సభలు , సమావేశాలు , ఊరేగింపులు , అనుమతులు లేకుండా తీయకూడదని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల సూచించారు.
జిల్లాలో 30 రోజుల పాటు ఈ యాక్ట్ 30 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు , జన సమూహాలు ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

