Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వర్ష సూచన

Follow Udayam on Google
madhu Sep 11, 2026 9:22 AM ములుగుGeneral
జిల్లాలో వర్ష సూచన - Udayam
బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ములుగుతో పాటు భూపాలపల్లి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ వానలు రైతులకు ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...