Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు సెలవులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 22, 2026 9:31 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు సెలవులు - Udayam
తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 23, 24వ తేదీలలో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు సెలవులు ఇస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. సంబంధిత ట్రైనింగ్ కేంద్రాలకు సమాచారం అందించామన్నారు.

Comments

G
Loading comments...