వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత 24 గంటల్లో కూకట్‌పల్లి HMT హిల్స్‌లో అత్యధికంగా 38.3 మి.మీ, కూకట్‌పల్లి 32.5, షంషీగూడ 26.8, KPHB 24.5, రాజీవ్ గృహకల్ప 18.8, కుత్బుల్లాపూర్ 18, బోయిన్‌పల్లి 17.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
రాబోయే 2 రోజులు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని TGDPS తెలిపింది.
Comments
Loading comments...

