Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 9:07 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఊర్కొండ మండల కేంద్రంలో 48.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లికల్ 37.5 మి.మీ, తూడుకూర్తి 37.3 మి.మీ, కల్వకుర్తి 36.5 మి.మీ, నాగర్ కర్నూల్ 36.3 మి.మీ, తోటపల్లి 33.8 మి.మీ, పాలెం 28.5 మి.మీ, వెల్దండ 27.0 మి.మీ, వెల్టూర్ 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.

Comments

G
Loading comments...