Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 34 వర్షపాతం లోటు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 31, 2026 1:48 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జిల్లాలో 34  వర్షపాతం లోటు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో మేడ్చల్ జిల్లాలో ఈ ఏడాది 34% వర్షపాతం లోటు నమోదైనట్లు TGDPS తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో 444.4 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 291.3 మి.మీ. మాత్రమే కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా 16.8% లోటు నమోదైంది.

Comments

G
Loading comments...