వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పీజీ సెట్ -2026 ప్రవేశాల నోటిఫికేషన్ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తారు.
పీజీ కోర్సుల్లో జిల్లాలో 1255 సీట్లు ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 సబ్జెక్టుల్లో 605, ఏడు అనుబంధ కళాశాలల్లో 650 సీట్లు ఉన్నాయి. విద్యార్థి ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు
Comments
Loading comments...

