Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
madhu Sep 16, 2026 10:36 AM ములుగుGeneral
జిల్లాకు ఎల్లో అలర్ట్ - Udayam
ములుగు జిల్లాకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే, గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...