Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సుభాని

Follow Udayam on Google
I siva prasad Sep 05, 2026 10:04 PM నెల్లూరుGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సుభాని - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సుభాని పురస్కారం అందుకున్నారు, అదేవిధంగా ఆవిడ చేసిన సేవలకు గాను గత ఏడాది రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకున్నారు, అంతకు ముందు 2024 లో గూడూరు మండల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కూడా అవార్డ్ అందుకొని ఉన్నారు .

Comments

G
Loading comments...