Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 1:11 PM పార్వతీపురం మన్యంGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్ - Udayam
డోకిశీల ఆశ్రమ పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ (సోషల్), వార్డెన్ ఊయక రమేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...