వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహాన్‌ను సర్పంచ్ రాజు, గ్రామ పెద్దలు శరణప్ప, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు.
అవార్డు అందుకోవడం గ్రామానికి, పాఠశాలకు గర్వకారణమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

