Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి తెలుగు పద్యాల పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
Devender Bale Sep 02, 2026 7:47 PM జగిత్యాలGeneral
జిల్లా స్థాయి తెలుగు పద్యాల పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక - Udayam
తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ తెలుగు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పద్యాల పోటీల్లో మోడల్ స్కూల్ గొల్లపల్లికి చెందిన 7వ తరగతి విద్యార్థి మొకిలి గౌతమ్ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పోతన, నన్నయ వంటి మహాకవుల పద్యాలను రాగయుక్తంగా ఆలపించి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సుంకరీ రవి గౌతమ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...