వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా ప్రారంభించిన డాక్టర్ సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే
క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులు తయారు కావాలని విద్యార్థులు క్రీడల వలన మానసిక ఉల్లాసము తో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని గెలుపు ఓటములను సమానత్వముగా స్వీకరించి విద్యార్థులు చరవాణి కి దూరంగా ఉండాలని కోరారు
Comments
Loading comments...

