Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసు సంఘం ఎన్నికల్లో ఆర్మూర్‌కు కీలక పదవులు

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 10:18 AM నిజామాబాద్General
జిల్లా పోలీసు సంఘం ఎన్నికల్లో ఆర్మూర్‌కు కీలక పదవులు - Udayam
నీజామాబాద్ జిల్లా పోలీసు సంఘం ఎన్నికల్లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ రైటర్ ఎర్రపాటి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడిగా, ఎస్సై యాసిర్ అరాఫత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ ఏసీపీ కార్యాలయ రైటర్ శ్రీజ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించగా, సీఐ సత్యనారాయణ గౌడ్, పోలీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...