వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసు అధికారుల సంఘం ఎన్నికల్లో ధర్పల్లి సర్కిల్ నుండి అత్యధిక మెజారిటీ తో హెడ్ కానిస్టేబుల్ సురేష్ బండారి గెలుపొందడం జరిగింది
ప్రస్తుతం సిరికొండ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని, తన పై నమ్మకం ఉంచి గెలిపించిన వారికి, పోలీస్ ఉన్నతాధికారులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు
Comments
Loading comments...

