వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం విజ్జి స్టేడియంలో బుధవారం నిర్వహించిన క్రికెట్ ఎంపికల్లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి ZPHS విద్యార్థి వాసిరెడ్డి చరణ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయిని గౌరీ తెలిపారు.
చరణ్కు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సింహాచలంతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది చరణ్ ను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని SMC ఛైర్మన్ రెడ్డి ప్రసాద్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

