Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కబడ్డీ జట్టుకు జీషన్‌ ఎంపిక

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:55 PM వికారాబాద్General
జిల్లా కబడ్డీ జట్టుకు జీషన్‌ ఎంపిక - Udayam
మోమిన్‌పేట మండలం కోలుకుంద (కొత్త) జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన ఎం.డి. జీషన్‌ వికారాబాద్‌ జిల్లా అండర్‌-14 కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. పాఠశాల ప్రిన్సిపల్‌ అశోక్‌, ఉపాధ్యాయ బృందం జీషన్‌ను సన్మానించి అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తూ, పీఈటీ వీరేందర్‌ను ప్రశంసించారు.

Comments

G
Loading comments...