వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్‌లో నిర్వహించిన 1000 రోజుల ప్రజా పాలన కృతజ్ఞత సభకు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డిని మాక్లూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గాదారి గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

