వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో జిల్లా స్థాయి FLN సెల్ ఏర్పాటు చేసినట్లు DEO అల్లం సిద్ధార్థరెడ్డి తెలిపారు. సెల్‌లో ఒక LFL హెచ్‌ఎం, తెలుగు, ఇంగ్లీష్, గణితంలో ముగ్గురు SGTల ఎంపికకు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.
సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు DEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

