వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, జిల్లా ఎస్పీ జగదీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లా ఎస్పీ సేవలను ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
బాధ్యతాయుతమైన సేవలతో ప్రజలకు మరింత చేరువకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

