వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అల్లం చంద్రం ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్చంద్ర తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Loading comments...

