వార్తలకు తిరిగి వెళ్లండి

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో APDPMS ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన పెండింగ్ అనుమతులు/సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు
సెప్టెంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజులపాటు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
Comments
Loading comments...

