వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కారం చూపుతున్న జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘనంగా సన్మానించారు
నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు
Comments
Loading comments...

