వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ మెంబర్ థియేటర్స్ ఆర్ట్స్ ఐనవోలు ప్రసన్నకుమార్ వారి తండ్రిగారు కీర్తిశేషులు ఐనవోలు జానీ బాబు 17వ వర్ధంతి సందర్భంగా వారి నాన్నగారి పేరుమీద అమ్మ గారి పేరు మీద
ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమంలో వర్షాకాలంలో గొడుగులు పంపిణీ చేశారు అలాగే ఒక సంవత్సరం పేదలకు చీరలు లుంగీలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

