Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఓ 97 రద్దు చేయాలి: వినోద్‌కుమార్

Follow Udayam on Google
Girish Bidkar Aug 25, 2026 7:16 AM హైదరాబాద్General
జీఓ 97 రద్దు చేయాలి: వినోద్‌కుమార్ - Udayam
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ MP వినోద్‌కుమార్ మాట్లాడారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన న్యాయమైనదన్నారు. జీఓ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Comments

G
Loading comments...