వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నుంచి జనసేన, బీజేపీ అభ్యర్థులు అధికారికంగా బరిలో నిలిచారు. జనసేన అభ్యర్థి పాంగి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి బీ-ఫారాలను ఆర్వోకు అందజేశారు.
అభ్యర్థులకు వరుసగా గాజుగ్లాసు, కమలం గుర్తులను కేటాయించారు. దీంతో జీకేవీధి జడ్పీటీసీ స్థానంలో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Comments
Loading comments...

