Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి 3వ సెగ్మెంట్‌లో ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:03 AM అల్లూరి General
జీకేవీధి 3వ సెగ్మెంట్‌లో ఆసక్తి - Udayam
జీకేవీధి 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పార్టీలకు అతీతంగా ఆర్వీనగర్ యువత శెట్టి నగేష్‌ను అభ్యర్థిగా బరిలో నిలపగా ఆయనకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు వైకాపా పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్‌కు ఆ సెగ్మెంట్ బీఫామ్ అందజేయడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. దీంతో అందరి చూపు ఆర్వీనగర్ వైపు మళ్లింది.

Comments

G
Loading comments...