వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీనెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీపీవో అనురాధ తెలిపారు. జీడీనెల్లూరులో ఓ కార్యకర్త, 10 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
పెనుమూరులో 3 హెల్పర్ పోస్టులు, పాలసముద్రంలో ఓ కార్యకర్త, 2 హెల్పర్ పోస్టులు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు జీడీనెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

