వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండల కేంద్రంలోని జీడీ కార్మికులకు శక్తి యాప్ ఉపయోగాలు, పనిచేసే విధానంపై శక్తి టీం సభ్యులు ఆదివారం అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న చైన్ స్నాచింగ్ నేరాలపై వివరించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చరవాణిలో శక్తి యాప్ ఉంటే అత్యవసర సమయంలో ఐదు నిమిషాల్లో పోలీసు సహాయం అందుతుందని వివరించారు.
Comments
Loading comments...

