Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:40 PM సంగారెడ్డిGeneral
జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌ - Udayam
జహీరాబాద్‌ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తట్టు నారాయణ, శేఖాపూర్‌ మాజీ సర్పంచ్‌ చిన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఉదయం ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని జహీరాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని తట్టు నారాయణ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...