Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏక్తా కపూర్ నిర్మాణంలో జాన్వీ క్రేజీ మూవీ

శివ కుమార్ Jul 18, 2026 4:34 PM అల్ ఇండియా about 1 hour ago
ఏక్తా కపూర్ నిర్మాణంలో జాన్వీ క్రేజీ మూవీ - Udayam Digital
టాలెంటెడ్ బ్యూటీ జాన్వీకపూర్ 'పగ్లైట్' ఫేమ్ డైరెక్టర్ ఉమేష్ బిస్ట్‌తో తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక్తాకపూర్, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. వెబ్ షోలతో మెప్పించిన ఉమేష్.. జాన్వీ కోసం ఎలాంటి వినూత్న పాత్రను డిజైన్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...