Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TMKOC నుంచి జెఠాలాల్ తప్పుకోవడం లేదు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 18, 2026 5:25 PM జాతీయంవినోదం
TMKOC నుంచి జెఠాలాల్ తప్పుకోవడం లేదు - Udayam
తారక్ మెహతా కా ఊల్టా చష్మా' సీరియల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటుడు దిలీప్ జోషి (జెఠాలాల్) కొట్టిపారేశారు. వ్యూస్ కోసం మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జనాదరణ పొందిన సిట్‌కామ్ జూలై 28 నాటికి విజయవంతంగా 18 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.

Comments

G
Loading comments...