Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జీ5లోకి ‘బాలన్ - ది బాయ్’

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 18, 2026 11:08 AM జాతీయంవినోదం
జీ5లోకి ‘బాలన్ - ది బాయ్’ - Udayam
టొవినో థామస్ ప్రధాన పాత్రలో చిదంబరం దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘బాలన్ - ది బాయ్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 31 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కల్లోల బాల్యం, తల్లి కోసం వెతికే కుర్రాడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...