Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 18, 2026 4:51 PM జాతీయంవినోదం
నేడే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన - Udayam
శనివారం సాయంత్రం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించనున్నారు. ఉత్తమ నటుడి రేసులో ఎవరికి అవార్డు దక్కుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ పోటీలో తెలుగు నుండి అల్లు అర్జున్ (పుష్ప 2), మమ్ముట్టి (భ్రమయుగం)తో పాటు విక్రమ్, సౌబిన్, ఆసిఫ్ అలీ ముందంజలో ఉన్నారు.

Comments

G
Loading comments...