వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండలం జగపతినగరంలో కొలువైయున్న అభయ దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా సోమవారం రాట ముహూర్తం కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షుడు శరకణం రాజబాబు హాజరయ్యారు.
ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లకు ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

