Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో వేతనాల కోతపై ఎమ్మెల్సీ ఎల్. రమణకు వినతి

Follow Udayam on Google
Devender Bale Aug 22, 2026 7:25 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో వేతనాల కోతపై ఎమ్మెల్సీ ఎల్. రమణకు వినతి - Udayam
జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ అసోసియేషన్ నాయకులు శనివారం ఎమ్మెల్సీ ఎల్.రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. తగ్గించిన వేతనాలను పునరుద్ధరించి పాత వేతనాలనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యను శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు

Comments

G
Loading comments...