వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో 11కేవీ వాణి నగర్ ఫీడర్లో మరమ్మత్తుల కారణంగా ఆదివారం ఉ. 9గంటల నుంచి 11గంటల వరకు కరెంట్ ఉండదని జగిత్యాల డీఈ కె.గంగారాం తెలిపారు.
వాణి నగర్, బీట్ చౌరస్తా, కొత్త బస్టాండ్ అవుట్ గేట్, నటరాజ్ చౌరస్తా, తులసి నగర్, గీతా విద్యాలయం, ఎల్ ఎల్ గార్డెన్ ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందని సూచించారు. కావున విద్యుత్ వినియోగదారులు ఇట్టి అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

