Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 10, 2026 1:22 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం - Udayam
జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 9గంటల నుంచి 10.30 వరకు కరెంట్ ఉండదని డీఈ కె.గంగారాం తెలిపారు. ఈ కారణంగా తీన్ ఖని చౌరస్తా, పెద్ద మసీదు, కటికె వాడ , మంచి నీళ్ళ బావి, ఇస్లాంపుర, గాంధీనగర్, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్ పుర, మహబూబ్, రహ్మత్ పుర, జెండా మహిళ, ప్యారాబాయ్, గోరేమియా, ఖిలాగడ్డ, తులసినగర్, ఉప్పరిపేట, రాజేషుని గుట్ట ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు.

Comments

G
Loading comments...