Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 11, 2026 8:49 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం - Udayam
జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 11గంటల వరకు జగిత్యాల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ కే.గంగారం తెలిపారు. ఈ కారణంగా ఎస్పీ కార్యాలయం, హౌసింగ్ బోర్డు కాలనీ, రామాలయం, అంతర్గాం రోడ్, క్యాంప్ చర్చి, ధరూర్ క్యాంపు, మాతా శిశు ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, జయశంకర్ విగ్రహం, నర్సింగ్ కాలేజీ తదితర ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందని అన్నారు.

Comments

G
Loading comments...