Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రాజ బహదూర్ వెంకట రమణ రెడ్డి జయంతి వేడుకలు

Follow Udayam on Google
Devender Bale Aug 22, 2026 9:35 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో రాజ బహదూర్ వెంకట రమణ రెడ్డి జయంతి వేడుకలు - Udayam
జగిత్యాల జిల్లా రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ బహదూర్ వెంకట రమణ రెడ్డి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకట రమణ రెడ్డి గొప్ప పరిపాలనా దురంధరుడు, విద్యాదాత, సంఘ సంస్కర్తగా విశిష్ట సేవలందించారని జీవన్ రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...