Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో మూడు రెస్టారెంట్లపై మున్సిపల్ అధికారుల చర్యలు

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 7:34 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో మూడు రెస్టారెంట్లపై మున్సిపల్ అధికారుల చర్యలు - Udayam
జగిత్యాలలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పీఎంఆర్, మండి, కింగ్స్ మండి రెస్టారెంట్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలను గుర్తించిన అధికారులు నిర్వాహకులకు మొత్తం రూ.25వేల జరిమానా విధించారు. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సూచించారు. నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...