Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో “హౌస్ ఆఫ్ తామర” ఎగ్జిబిషన్ ప్రారంభం

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 5:03 PM జగిత్యాలతెలంగాణ
జగిత్యాలలో “హౌస్ ఆఫ్ తామర” ఎగ్జిబిషన్ ప్రారంభం - Udayam
జగిత్యాల పట్టణంలోని పుల్లూరి నారాయణదాసు ఆశ్రమం బ్యాంక్ హాల్‌లో “హౌస్ ఆఫ్ తామర హైదరాబాద్” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రారంభించారు. శిరీష, శ్రీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో సంప్రదాయ కళలు, వస్త్రాలు, మహిళలను ఆకట్టుకునే వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు.

Comments

G
Loading comments...