వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఐటీ హబ్ ఏర్పాటుతో ఐటీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఉత్తర తెలంగాణలో జగిత్యాల కీలక ప్రాంతమని, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట ఐటీ హబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

