Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఆసుపత్రి బట్టల చెరువు నీటిలోనే ఉతుకుతున్న వైనం

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 20, 2026 11:09 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఆసుపత్రి బట్టల  చెరువు నీటిలోనే ఉతుకుతున్న వైనం - Udayam
జగిత్యాల పట్టణంలోని చిలకవాడ ప్రాంతంలో గల మోతె చెరువు వద్ద అత్యంత బాధ్యతారాహిత్యమైన సంఘటన వెలుగుచూసింది. ఆసుపత్రుల్లో ఉపయోగించే దుస్తులు, బెడ్ షీట్లు మరియు ఇతర వస్త్రాలను డ్రైనేజీ మురుగు నీరు కలిసే మోతె చెరువులో ఉతుకుతూ, అక్కడే ఆరబెడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ విధానాన్ని అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...