Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
Devender Bale Aug 30, 2026 6:04 PM జగిత్యాలGeneral
జగిత్యాల వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - Udayam
జగిత్యాల పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా ఆకుబత్తిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాముల నరేష్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, అడువాల జ్యోతి హాజరై కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...