వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల నుంచి స్వస్థలమైన నిజామాబాద్‌కు బదిలీ అయిన SAO శ్రీనివాస్‌ను తెలంగాణ స్టేట్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (TSEAEA) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్‌కు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలో ఆయన అందించిన విలువైన సేవలు, సహకారాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

