వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో 69 వైద్య అధ్యాపక పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్లు 11, అసోసియేట్ ప్రొఫెసర్లు 29, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 29 పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 24న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

