వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. G.O.Rt.No.1276, Finance (HRM.VII) Dept., తేదీ 16.07.2026 ప్రకారం 31.03.2027 వరకు లేదా పోస్టులు భర్తీ అయ్యే వరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ 24.08.2026 సాయంత్రం 5 గంటలు. పోస్టుల వివరాలు: - ప్రొఫెసర్లు – 11 - అసోసియేట్ ప్రొఫెసర్లు – 29 - అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 29
Comments
Loading comments...

